వినుకొండ: కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ ప్రయత్నం

73చూసినవారు
వినుకొండ: కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ ప్రయత్నం
ఐదేళ్లపాటు శాంతిభద్రతలను రౌడీ మూకల చేతుల్లో పెట్టిన ఫ్యాక్షన్ నాయకుడు జగన్ అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదం, విషం నింపి ఒక తరం భవిష్యత్తునే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్