ఏపీ నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు!

77చూసినవారు
ఏపీ నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు!
ఏపీలో కొత్త సీఎస్ (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) ఎవరనే దానిపై చర్చ జోరుగా నడుస్తోంది. ఈ రేసులో ప్రధానంగా సాయిప్రసాద్‌, కె. విజయానంద్‌ ఇద్దరు పేర్లు తెరపైకి రాగా.. నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు విజయానంద్ నియమకాన్ని ఫైనల్‌ చేసినట్లు తెలిసింది. రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. కాగా విజయానంద్ ఇప్పుడు ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా పని చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్