ఈ ఏడాది 199 చిత్రాల్లో 26 హిట్‌.. రూ.700 కోట్ల నష్టం!

55చూసినవారు
ఈ ఏడాది 199 చిత్రాల్లో 26 హిట్‌.. రూ.700 కోట్ల నష్టం!
మంజుమ్మల్‌ బాయ్స్, ఆడు జీవితం, ఆవేశం, ప్రేమలు, భ్రమయుగం, సూక్ష్మ దర్శిని వంటి సినిమాలు విడుదలై విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ ఏడాది మొత్తంగా 199 చిత్రాలు తీయగా.. అందులో కేవలం రూ.26 మూవీలే హిట్ అందుకున్నాయని కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌ పేర్కొంది. సుమారు రూ.1000 కోట్లు ఖర్చు పెడితే రూ.300 కోట్లు మాత్రమే తిరిగి పొందగలిగామని తెలిపింది. నిర్మాణ విలువ, హీరోల పారితోషికం భారీగా పెరగడమే కారణమని చెప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్