యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల

64చూసినవారు
యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల
యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. మొత్తం 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో (సీబీటీ) జరిగే ఈ పరీక్షల అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివరాలకు 011-40759000 నంబర్‌ లేదా ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్