ఇవాళ ఈ జిల్లాలో వడగాల్పులు

73చూసినవారు
ఇవాళ ఈ జిల్లాలో వడగాల్పులు
ఏపీలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా-13, విజయనగరం-8, శ్రీకాకుళం-7, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు బుధవారం 48 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్