మహిళలు ఒక్కొక్కరికి తులం బంగారం.. అప్డేట్

84చూసినవారు
మహిళలు ఒక్కొక్కరికి తులం బంగారం.. అప్డేట్
TG: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తోందని, ఈ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా క్రమంగా విడుదల చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన వెంటనే ఈ పథకాలను పునః ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతానికి, ఈ హామీల అమలు సాధ్యంకావడం లేదని మంత్రి వివరించారు. కల్యాణమస్తు పథకం కింద తులం బంగారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్