2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

59చూసినవారు
2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
2028 నాటికి భారత్ జర్మనీని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్‌లే నివేదిక అంచనా వేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్, ఉత్పత్తి విస్తరణ, ఎగుమతుల పెరుగుదల వంటి అంశాలు భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్