భారీ అగ్ని ప్రమాదం.. కమ్మేసిన పొగ (వీడియో)

76చూసినవారు
తిరుపతి జిల్లా తడ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాంబట్టు సెజ్ పరిధిలో ఉన్న టైచి పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డంప్ యార్డ్ తగలబడటంతో స్థానిక ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్మేశాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్