ఏపీలో భారీ వర్షం (వీడియో)

46693చూసినవారు
ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తేలికపాటి జల్లులతో వేడి, ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. బాపట్ల, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్