హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణు రెడ్డి అరెస్ట్‌ (వీడియో)

57చూసినవారు
AP: హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణు రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. "హిందూపురంలో దళిత నాయకుడు నవీన్, వైసీపీ జిల్లా బూత్ కన్వీనర్ అధ్యక్షుడు లోకేష్‌లను అక్రమ అరెస్టు చేసి.. వారికి బేడీలు వేసి నడిపించుకుంటూ పీఎస్‌కు తీసుక్కెళ్లడంపై పోలీసులల్ని వేణు రెడ్డి నిలదీశారు. ఈ క్రమంలో వేణు రెడ్డిపైనా అక్రమ కేసు నమోదు చేసి ఆయనను కూడా అరెస్ట్ చేశారు." అంటూ వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్