ఆలయంలో అసభ్యత.. హద్దుమీరిన వృద్ధుడి చేష్టలు (VIDEO)

64చూసినవారు
పిల్లలకు మంచి, చెడు చెప్పాల్సిన వయస్సులో ఓ వృద్ధుడు చేసిన పని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో ప్రార్థనలకు వచ్చిన ఓ యువతి కాళ్ళను వృద్ధుడు రహస్యంగా ఫోటో తీశాడు. ఇది గమనించిన మహిళా రెడ్‌హ్యాండెడ్‌గా అతడిని పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్