జనసేన ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై హైపర్ ఆది స్పందన

68చూసినవారు
జనసేన ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై హైపర్ ఆది స్పందన
తనకు జనసేన నుంచి ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. 'శివం భజే' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూస్తానని.. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు. ఇక అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఆపాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్