సీఎం జగన్ కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధం

85చూసినవారు
సీఎం జగన్ కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధం
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చేవారికి టికెట్లు ఇస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నారని వార్తలు వచ్చాయని.. జగన్ కాళ్లు పట్టుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్