ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

591చూసినవారు
ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే
ఈ వారం ఓటీటీలో ఒకటి, రెండు కాదు ఏకంగా 29 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. అయితే, వీటిలో జనవరి 11 నుంచి స్ట్రిమింగ్ అయ్యే కిల్లర్ సూప్(నెట్ ఫ్లిక్స్), జనవరి 12 నుంచి ప్రసారం అయ్యే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(నెట్ ఫ్లిక్స్), అజయ్ గాడు(అమెజాన్ ప్రైమ్), ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3(హాట్ స్టార్) మాత్రం టాలీవుడ్ ఆడియోన్స్‌కి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్