భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన స్టార్ క్రికెటర్

574చూసినవారు
భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలపుపొందాడు. ఆ దేశ ప్రధాని అయిన షేక్ హసీనా కోరిక మేరకు పశ్చిమ పట్టణంలోని మగురా నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ పార్టీ అభ్యర్థిగా షకీబ్ పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో షకీబ్ తన నియోజకవర్గంలో 1,50,000 ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిని ఓడించినట్లు తెలుస్తుంది. కొద్ది రోజులే ప్రచారం చేసినా.. షకీబ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్