2029లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే: వైసీపీ అభ్యర్థి

74చూసినవారు
2029లోనూ తానే అభ్యర్థినంటూ అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ స్వయంగా ప్రకటించుకున్నారు. 'ఈ ఎన్నికల్లో గెలిచేశామనుకోండి. అది మైండ్‌లో నుంచి తీసేయండి. 2029లో ఎంత మెజార్టీ తెచ్చుకోవాలనేదాని గురించే నేనూ ఆలోచిస్తున్నా.. మీరు ఆలోచించండి. మళ్లీ నేనే అభ్యర్థిని. మీరు సహకరించాలి' అని మండల స్థాయి నాయకుల సమావేశంలో కోరారు.

సంబంధిత పోస్ట్