నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు: ఆర్.కృష్ణయ్య

62చూసినవారు
నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు: ఆర్.కృష్ణయ్య
AP: రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో ఉన్నా.. బీసీల సంక్షేమం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో వెళ్లలేదని, తననే పిలిచి సీటిచ్చారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీసీలదే అధినాయకత్వం అని, తాను ఇక్కడ బీజేపీ బలోపేతానికి పని చేస్తానన్నారు. బీజేపీయే తనను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్