జెర్రిని చంపడం అంత మంచిది కాదు. జెర్రి సెకనుకు 1.3 అడుగుల స్పీడ్‌తో వెళ్తుంది. జెర్రి కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఎరుపుగా మారుతుంది. నొప్పి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొందరికి జెర్రి కుట్టడం వల్ల ఫీవర్ కూడా వస్తుంది. జెర్రి కుట్టినప్పుడు గోరు వెచ్చటి నీటితో కుట్టిన ప్రదేశాన్ని కడగాలి. ఐస్ ముక్కలను గాయంపై ఉంచవచ్చు. జెర్రిల వల్ల ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు రావు.