ఆన్‌లైన్‌లో చేతబడుల మార్కెట్ ఊపందకుంది. ఆన్‌లైన్ క్షుద్ర పద్ధతులు, చేతబడి, మంత్రవిద్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సులభంగా క్షుద్రపూజల ద్వారా కోరికలు నెరవేరుతాయని బాబాలు, తాంత్రికులు, మాంత్రికులు తమ బ్లాక్ మ్యాజిక్‌ను మార్కెట్ చేయడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్ మ్యాజిక్, హీలింగ్, మంత్రవిద్య, వాట్సాప్‌లో ఆన్‌లైన్ సేవలను అందించే అనేక ఖాతాలు ఉన్నాయి.