మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

84చూసినవారు
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
TG: HYD జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద సన్నిహితుల సమక్షంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ అనుచరులు ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా మంచు విష్ణు బౌన్సర్లు, అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్