సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోను: పవన్

57చూసినవారు
సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోను: పవన్
సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మాట్లాడారు. ‘దేశంలో సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తి మీద ద్వేషం ఉండదు. సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారు. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసే వారు సమాధానం చెప్పారు. నాపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటీ. బాధ్యత తీసుకున్న వాళ్లనే నేను నిందిస్తున్నా.’ అని పవన్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్