రెడ్‌బుక్‌ తెరిస్తే.. వైసీపీ నేతలు ఏపీలో ఉండలేరు: మంత్రి అనగాని

71చూసినవారు
రెడ్‌బుక్‌ తెరిస్తే.. వైసీపీ నేతలు ఏపీలో ఉండలేరు: మంత్రి అనగాని
అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అధికారులతో చర్చించిన తర్వాతే కేసు పెట్టామని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ అంశంపై ఆధారాలున్నాయని చెప్పారు. "ప్రతిసారీ.. వైకాపా నేతలు రెడ్‌బుక్‌ అంటున్నారు. అది తెరిస్తే రాష్ట్రంలో వారు ఉండలేరు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. భూములపై వచ్చే ఫిర్యాదుల్లో 75శాతం వైకాపా నేతలపై వచ్చినవే.’’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్