మరో ఎన్నికల హామీ అమలు!

80చూసినవారు
మరో ఎన్నికల హామీ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లో భాగంగా వేద పండితులకు నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్‌ ఆలయాలకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్