మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

85చూసినవారు
మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
కడప ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే కడప ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. గంజాయి సమూలంగా నిర్మూలనకు చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. త్రిబుల్ ఐటీలో గంజాయితో లోపలికి వెళ్తు సెక్యూరిటీకి పట్టుబడ్డ ఇద్దరు విద్యార్థులు సస్పెండ్ కూడా అయ్యారు.