డిగ్రీ పూర్తయిన వారికి ముఖ్య సూచన

53చూసినవారు
డిగ్రీ పూర్తయిన వారికి ముఖ్య సూచన
ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సెప్టెంబర్ 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-18లో పాస్‌పోర్ట్ ఫోటో, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలి. 2021 జూన్‌లోపు డిగ్రీ పూర్తయిన వారు అర్హులు. డిగ్రీ పూర్తయిన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్