ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నారని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా విమర్శించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన రావాలని అంజుమ్ చోప్రా సూచించారు. అప్పుడు ఏమైనా పరిస్థితి మారవచ్చని ఆమె అంటున్నారు. గత మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన రోహిత్ ఫామ్‌లోకి వచ్చారు అని అనుకునేలోపే LBWగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.