త్వరలో ఏపీలోనూ భారత్ బియ్యం

630688చూసినవారు
త్వరలో ఏపీలోనూ భారత్ బియ్యం
కిలో కేవలం రూ.29కే లభించే భారత్ియ్యం త్వరలో ఏపీకి కూడా రానుంది. ఇప్పటివరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మరో 10 రోజుల్లో ఏపీలో కూడా భారత్ బియ్యం పంపిణీ మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రారంభించామన్నారు. ఎన్‌సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా భారత్ బియ్యం అమ్మకాలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్