పుణ్యక్షేత్రాలకు స్పెషల్ ట్రైన్

52చూసినవారు
పుణ్యక్షేత్రాలకు స్పెషల్ ట్రైన్
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 'భారత్ గౌరవ్' రైలు ప్రత్యేక ప్యాకేజీతో నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్రను నడుపనుంది. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. జూన్ 7న చెన్నై నుంచి బయలుదేరి 19న తిరిగి రానుంది. విభిన్న తరగతుల టికెట్ల ధరలు రూ.45,900 నుంచి రూ.59,950 వరకు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్