ఏపీలో 'స్టెమీ పథకం' ప్రారంభానికి శ్రీకారం

68చూసినవారు
ఏపీలో 'స్టెమీ పథకం' ప్రారంభానికి శ్రీకారం
ప్రజల ఆరోగ్యానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ 'స్టెమీ' పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందని అనుమానం రాగానే.. అలాంటి వారు ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే స్కూళ్లు పిల్లలకు ఆథార్ కార్డు తరహలో అపార్ ఐడీ కార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో పొందుపరుస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్