ఇంటర్ పరీక్షలు అప్పటి నుంచే!

80చూసినవారు
ఇంటర్ పరీక్షలు అప్పటి నుంచే!
AP: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే.. మార్చి 1 నుంచి 20 వరకూ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. మానవ విలువలు-నైతికత, పర్యావరణం పరీక్షలు ఫిబ్రవరి 1,3 తేదీల్లో ఉంటాయి. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్