1,600 మంది MPHAల తొలగింపు

61చూసినవారు
1,600 మంది MPHAల తొలగింపు
AP: వైద్య శాఖలో 22 ఏళ్లుగా 1,600 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల ముందస్తు నోటీసు ఇచ్చాకే తొలగించాలని కోర్టు తీర్పు ఉందని MPHAలు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో 1,200 మందిని తొలగించాల్సి ఉండగా, 2013లో జోవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో 250 మంది తెలంగాణకు వెళ్లిపోవాలి. మిగిలిన 1000 మందితో పాటు, 2013లో తీసుకున్న 600 మందినీ ఇప్పుడు విధుల నుంచి తొలగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్