AP: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేస్తారనే వార్తలపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆ పరీక్షలు యథా విధిగా జరిగుతాయని వెల్లడించింది. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఆలోచనను విరమించుకుంది. వివిధ వర్గాల నుంచి స్వీకరించిన సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు చేయనుంది. మ్యాథ్స్ A, B పేపర్లు కాకుండా ఒకే పేపర్ గా ఇస్తారు. బోటనీ, బయాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది.