వాషింగ్టన్‌లో హెలికాప్టర్, విమానం ఢీ

53చూసినవారు
వాషింగ్టన్‌లో హెలికాప్టర్, విమానం ఢీ
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. రోనాల్డ్ రీగన్ విమానాశ్రయం వద్ద పోటోమాక్ నదిలో చిన్న విమానం కూలిపోయింది. అయితే విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాదానికిప్రమాదానికి గురైంది పీఎస్‌ఏ ఎయిల్‌లైన్స్ఎయిర్‌లైన్స్ విమానంగా గుర్తించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్