రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

84చూసినవారు
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు
AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. వెబ్ సైట్:  https://jeemain.nta.nic.in/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్