పుచ్చకాయ ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?

80చూసినవారు
పుచ్చకాయ ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?
వేసవి తాపం నుంచి రక్షించే వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి. దీనిలో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఎండా కాలంలో తరచూ పుచ్చపండును తింటే శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. అయితే ఈ పండును ఫ్రిజ్‌లో పట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు నశిస్తాయంట. ఈ పండును కోసి ఫ్రిజ్‌లో పెడితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్ అయ్యి ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందంటున్నారు.

సంబంధిత పోస్ట్