అంబటి రాయుడి పోటీ ఇక్కడి నుంచేనా..?

1872చూసినవారు
అంబటి రాయుడి పోటీ ఇక్కడి నుంచేనా..?
గురువారం వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మంచి మనసున్న నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. విమర్శలను పట్టించుకోనని రాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అంబటి తెలిపారు. అయితే అంబటి రాయుడు గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్