వారిని ఏజెంట్లుగా అనుమతించడంపై ECIదే నిర్ణయం

78చూసినవారు
వారిని ఏజెంట్లుగా అనుమతించడంపై ECIదే నిర్ణయం
ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్ ఏజెంట్ గా ఉండేందుకు అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఎవరిపైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్ పెట్టాలన్నారు. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉందన్నారు. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొచ్చా లేదా అనే అంశంపై ఈసీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్