బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టిన యువతి (Video)

54చూసినవారు
ఇటీవల కాలంలో పాములతో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదే తరహాలో, హిజాబ్ ధరించిన ఓ మహిళ భారీ కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టే వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో పాతది అయినప్పటికీ.. మళ్లీ వైరలవుతోంది. అయితే, ఈ వీడియోను ఒక వేదికపై స్టంట్ చేసే క్రమంలో చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో పామును చూస్తేనే వణుకుపుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్