AP: బాలినేని, విజయసాయిరెడ్డి, తాజాగా మర్రి రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. ఇందులో బాలినేని.. జగన్‌కు వరుసకు మామయ్య అవుతారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నం.2 పొజిషన్‌లో ఉండేవారు. ఇక మర్రి రాజశేఖర్ అయితే జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్ సన్నిహితులే పార్టీని వీడటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నేతలు ఎన్ని త్యాగాలు చేసినా గుర్తింపు లేదని, పోతే పోనిలే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని టాక్.