బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు!

83చూసినవారు
బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు!
బెల్లీ ఫ్యాట్ వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొన్ని పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగాలి. అల్లం టీ గానీ, నీటిలో గానీ మరిగించి తీసుకోవాలి. దాల్చిన చెక్క, గ్రీన్ టీ, చియా సీడ్స్ అదనపు కొవ్వును తగ్గిస్తాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా తేనె, వెల్లుల్లి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్