లిప్ స్టిక్ వాడుతున్నారా?

83చూసినవారు
లిప్ స్టిక్ వాడుతున్నారా?
పెదవులు అందంగా కనిపించడానికి చాలా మంది లిప్స్టిక్ వేసుకుంటారు. అయితే లిప్టిక్లో హానికర రసాయనాలు, లోహాలు ఉంటాయని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఇవి వేసుకోవడం వలన హానికర లోహాలు రక్తంలో కలిసిపోతాయని అంటున్నారు. లిపిక్ను రెండు సార్లు వాడటం ద్వారా 24 ఎంజీ లోహాలు రక్తంలో కలుస్తాయట. ఒక మహిళ తన జీవిత కాలంలో దాదాపు 1.8 కేజీల లిప్స్టిక్ను తినేస్తుందట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్