మిటమిన్లు, మినరల్స్‌లోనూ ‘మామిడి’ మహరాజే..

74చూసినవారు
మిటమిన్లు, మినరల్స్‌లోనూ ‘మామిడి’ మహరాజే..
మామిడి… ‘పండ్లలో మహారాజు’గా పేరుగాంచింది. ఎక్కువ మంది భారతీయుల మనసు దోచుకున్న పండు కూడా ఇదే. ఈ ఫలరాజు రుచిలోనే కాదు.. విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా కలిగి ఉండి మంచి ఆరోగ్యానికీ హామీ ఇస్తుంది. మామిడి పండు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. క్యాన్సర్‌తో పోరాడడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి నిగారింపు ఇవ్వడం సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్