జగన్ ఓటమిపై విచారణ జరిపించాలి.. లేదంటే (వీడియో)

82చూసినవారు
జగన్ ఓటమిపై విచారణ జరిపించాలని, లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తూ.గో. జిల్లాలోని బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. స్వారత్రిక ఎన్నికల్లో వైసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్ ఎందుకు ఓడిపోయారో విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత పోస్ట్