ప్రభుత్వ తీరుపై జగన్ అసహనం (వీడియో)

85చూసినవారు
అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఘటనపై వేగంగా స్పందించలేదని ఆరోపించారు. మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లలేదన్నారు. అంబులెన్స్‌లు సమయానికి చేరుకోలేదని మండిపడ్డారు. బాధితులను కంపెనీ బస్సుల్లో ఆస్పత్రికి తరలించారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ ఘటన జరిగితే గంటలోనే వెళ్లానన్నారు.

సంబంధిత పోస్ట్