జగన్ కొత్త ప్లాన్ సిద్ధం.. ముహూర్తం ఖరారు!

50చూసినవారు
జగన్ కొత్త ప్లాన్ సిద్ధం.. ముహూర్తం ఖరారు!
AP: మాజీ సీఎం జగన్.. కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అండగా నిలిచిన సీమ గడ్డ నుంచే తన పోరాటం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల12న రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా జగన్ అనంతపురం నిరసనలో పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు ఇస్తామని చెప్పిన రూ.20 వేలతో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్