ఏపీ రాజకీయాలపై శ్రీకాకుళం జిల్లా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండటం సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదికి పది అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయింది. దాంతో వైసీపీ అధినేత జగన్‌కు ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎచ్చెర్ల, పాతపట్నం, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కొత్త నేతలను ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారట.