ఒకరోజు ముందే బెంగళూరుకు జగన్‌!

52చూసినవారు
ఒకరోజు ముందే బెంగళూరుకు జగన్‌!
ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం త‌ర్వాత జగన్‌ ప్రతి శుక్రవారం బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్తున్నారు. పని ఉంటే తాడేపల్లి వస్తున్నారు. గత శుక్రవారం వెళ్లి మంగళవారమే వచ్చారు. తాజాగా శుక్రవారం కాకుండా గురువారమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్