దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

28496చూసినవారు
దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌
పక్షుల అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని, వాటిని పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పుర్‌), కేరళ (అలప్పుజ, కొట్టాయం), ఝార్ఖండ్‌ (రాంచీ)లలో దీని వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది. హెచ్5ఎన్1 రకం బర్డ్ ఫ్లూ ప్రాణాంతకమని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్