సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విశ్వక్ సేన్

82చూసినవారు
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విశ్వక్ సేన్
నేడు విడుదలైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాని చూడకుండానే కొందరు రివ్యూలు ఇచ్చారని హీరో విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సినిమాని చూసి అందులోని వీక్ పాయింట్లను సమీక్షించడంలో తప్పులేదన్నారు. టికెట్‌ కొన్న వారికే ‘బుక్‌ మై షో’లో రేటింగ్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కృష్ణచైతన్య తెలిపారు. సినిమాని చూసిన బాలకృష్ణ టీమ్‌ని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్