AP: కాకినాడ కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. కాకినాడలో జనసేన ఎంపీ ఉదయ్, టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు వర్గాల మధ్య వైన్ షాప్ స్థలం విషయంలో ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. అయితే వైన్ షాప్ పెట్టుకోవడానికి ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకే స్థలాన్ని టీడీపీ, జనసేన వర్గాలు కావాలని పట్టుబడటంతో వార్ మొదలైంది.